My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Thursday, January 4, 2018

Who is a Begger?



"
The great leader clad in khaddar - a man of many words,
He bows before the foreign investors at summits,
He stoops so low every five years before his voters...
Yet, he is not a begger!

A corrupt cop, greedy and shabby - demands money as a right,
A jilted & unrequited lover, blinded & never too bright,
An official of the state, clothed in pride & power - yet likes flight over fight...
An unscrupulous businessman, lobbying lavishly with might -
Yet, none of them are beggers!

And here they are, in this land of Fine arts,
Men cursed by past & spurned by future,
Who run pillar to post, like ruined relics.
Whose once cherished art is now a crime,
Whose very existence is a matter of shame!

Yes - let us congratulate ourselves! Because we caught the real beggers.
"



1. Place and date
@ - Advocates Colony, Street no.5, Himayat Nagar, Hyderabad, Telangana.
On - 4th of January, 2018.

2. 'Who is a Begger?' (poem) 
Today, I've seen a picture (as above) in The Hindu, where traditional Sankranthi based artists like Gangireddu melam (DuDu basavanna) were arrested and charged with the 'Prevention of Beggers Act 1977' read with rules thereon (ammended 2010).

Such a treatment only brings out the state's arbitary nature in dealing with artists. Just a few days back, during the Global Telugu Conference, aren't all these so called 'fine arts' displayed as a source of pride?

Pic credits - The Hindu



Monday, January 1, 2018

బామ్మ జ్ఞాపకం



జనవరి 2వ తారీకున మా బామ్మగారి సంవత్సరీకం. సరిగ్గా జనవరి 1, 2010న వారు కాలం చేయాడం జరిగింది. నాకు వూహ తెలిసిన నాటి నుండి (అంతకన్నా ముందు నుంచే) మా బామ్మ నడవ లేక మంచం పట్టింది. నాన్నగారు, ఎన్నో రకాల వైద్యాలు, వైద్యులను సంప్రదించినా లాభం లేకపోయింది. అయితే బామ్మ మటుకు ఎప్పుడూ చాలా సరదాగా ఉండేది మాతో. చాలా ధైర్యంగా, నవ్వుతూ  ఉండేది.
రోజూ లేచి, మా అమ్మ తో 'గీతా , కొంచెం కాఫి చుక్క ఉంటే ఇవ్వవే' అనేది. 'కాఫీ చుక్క ' అన  గానే భలే నవ్వు వచ్చేది. మా బామ్మ అవసరాలకు ప్రత్యేకంగా 'ఆది లక్ష్మి' అనే ఆవిడ ఉండేది.

స్నానం తర్వాత నేను ఈనాడు పేపర్ తీసుకుని, మా బామ్మ కు వార్తలు చదివి వినిపించేవాడిని. మా బామ్మ ఏమో నేను చదివే వార్తలు, ప్రాపంచిక విషయాలు గురించి కాకొండ , నా తెలుగు ఉచ్చారణ గురించే ఎక్కువ పట్టించుకునేది. 'చేపట్టిన ' అనే మాటను ఎప్పుడు నేను 'చపట్టినా' అని పలికేయేవాడిని. అది కరక్ట్ చెయ్యాలి అని బామ్మ పట్టు పట్టి మరీ ఆ మాట వచ్చిన వార్తలను నా చేత ఇంకా గట్టిగ చదివించేది. అలాగే ఒక సారి నేను స్కూల్ మారినప్పుడు తెలుగు అక్షరాలు రాసుకు రమన్నారు హోమ్ వర్క్ లాగ . అప్పుడు నాకు బామ్మా వల్లనే అంతరించిపోయిన కొన్ని తెలుగు అక్షరాలు (ఆలు, ఆలూ ) గురించి తెలిసింది.

అలా ఇప్పటికి 'చేపట్టిన ' అనే మాట విన్నప్పుడల్లా నాకు మా బామ్మే గుర్తుకు వస్తుంది. 


1. Place and Date
@ - Bhrama Apartments (Ground Floor), #16-7-16, Saladi Jamindar Street, Palakollu (West Godavari), Andra Pradesh - 534 260
On - Monday, 1st of January, 2018.

2.  బామ్మ జ్ఞాపకం 
మా బామ్మ కి . శే . భ్రమరాంబ ( 1929 - 2010) గురించి ఒక చిన్న జ్ఞాపకం .
A small memory, in fond remembrance of my Grandmother (Paternal)