(January 2026 - Gwalior Fortress, Gwalior, Madhya Pradesh)
![]() |
| Me @ Gwalior Fort, Gwalior |
My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!
My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!
![]() |
| Me @ Gwalior Fort, Gwalior |
![]() |
| @Kala Bhairav Temple |
![]() |
| @ Gadh Kalika Devi Temple |
The Forts of Rajputana
shook at the Great Mughals' gumption
with new allies and old
foes all seeking redemption.
Yet, on the turmeric
colored pass, Mewar's Rana stood tall;
For his warriors, the
battle's a game, with no fear of fall.
![]() |
| @ Museum, Haldighati |
Men, Horses, Elephants all set for glory;
Ambition clashed with
courage, and the result's very gory.
Near the impregnable
Kumbhalgarh, a tryst with blood was sought,
and with Saffron
clad frenzy, the outnumbered Rana's troops fought.
![]() |
| Me at Haldighati Pass |
But the forces of the Emperor's trusted lieutenant were not ill prepared,
and the deadly battle
raged on, with hell's cynical glare.
The adjacent pond became
redder and redder with each passing minute;
The victors and vanquished
became inseparable with no escape route
![]() |
| Me at Haldighati |
Then at that fateful
movement, the noble & sweet stallion Chetak was wounded;
With worse to come, with
all hope lost, the Rana’s forces were rounded.
The Bhils rallied behind
Rana, but the battle was long over,
The bloody day ended, but
the battle and the warriors’ deeds remain etched in Mewar’s folkore.
![]() |
| Samadhi of Chetak, Halighati |
(సంక్రాంతి,
జనవరి 2026;
గ్వాలియర్,
మధ్య
ప్రదేశ్)
జిబ్రాల్టర్
అఫ్ ఇండియా గా పేరుగడించిన, శత్రుదుర్భేద్యమైన,
గ్వాలియర్ కోట సందర్శన పూర్తి అయ్యింది. దగ్గర్లో వున్న తెలీ కా
మందిర్, సాస్ బహూ గుళ్ళ దర్శనమూ అయ్యింది. తదుపరి మజిలీ
హిందుస్తానీ సంగీత సామ్రాట్ తాన్సేన్ గారి
సమాధి. 2023 లో గ్వాలియర్ నగరానికి UNSECO
World Heritage City of Music గా గుర్తింపు వచ్చింది. హిందుస్తానీ సంగీత సంప్రదాయం లో
గ్వాలియర్ ఘరానా (గురు శిష్య పరంపర) చాలా
సుప్రసిద్ధమైనది, పురాతనమైనది. ఈ ఘరానా / గురు శిష్య పరంపర కి ఆద్యుడు రాజ
రామ తనూ పాన్డే అలియాస్ తాన్సేన్. గ్వాలియర్ నగరవాసి.
సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో బుక్ చేశాను. క్యాప్టెన్ పేరు దీపక్ యాదవ్ గారు. ఏదో బిజినెస్ మెన్ అని చెప్పారు. సాస్ బహు గుడి దగ్గర నుంచి ర్యాపిడో బైకు మీద తాన్ సేన్ సమాధి వైపు కదిలాను. ర్యాపిడో బైక్ గంభీరమైన గ్వాలియర్ వీడి మాధవరావు సింధియా గారి విగ్రహం దాటి, వన్ టౌన్ ఏరియా, మార్కెట్ మీద గా చేరాల్సిన చోట కి చేరాం. తాన్సేన్ గారి సమాధి పక్కనే మహ్మద్ గౌస్ అనే సుఫీ ప్రవక్త సమాధి వుంది, అది చాలా పెద్దది. సమాధి వైపు వెళ్తూనే మెట్ల మీద వున్న ఒకాయన ఉపోద్ఘాతం అందుకున్నారు, తెలిసి తెలియని విశేషాలు చెప్తూ తాన్సేన్ గురించి. లోగా నా తో పాటు వచ్చిన యాదవ్ గారు సమాధి వైపు వెళ్లి సాష్టాన్గపడ్డారు. అక్కడే ఆవరణ లో కంచె వేసిన చింత చెట్టు ఒకటి కనిపించింది.
అతి కష్టం మీద యాదవ్ గారు ఇంకొకాయన ఆ చింత చెట్టు దగ్గర చాల సాహాసం తో నాలుగు ఆకులు కోసి, అత్యంత వినమ్రంగా నమిలారు. నేను కుతూహలం గా చెట్టు గురించి వాకబు చేశాను. అది మంచి మహిమ కలిగిన చింత చెట్టు అని, దానికి చింత కాయలు ఏమీ కాయవని, దాని ఆకులు నమిలితే తాన్సేన్ మాదిరి గాత్ర మాధుర్యం కలుగుతుందని నమ్మకం ట. అది అక్కడి ఆచారం ట. సమాధి కి వచ్చి పోయే సందర్శకులు, ముఖ్యంగా ఏటా జరిగే తాన్సేన్ ఉత్సవం అప్పుడు అరి వీర భయంకరాకారం గా చెట్టు బెరళ్ళు ఊడబీకేవారని, చెట్టు ఇంక ఉంటుందో లేదో అన్న దీనస్థితి కి చేరుకున్న కారణంగా దానికి ఒక కంచే వేసి రక్షించారని తెలియవచ్చింది. భలే ముచ్చట వేసింది.
మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా మన్ననలు పొందిన నవరత్నాల
లో ఒకరైన తాన్సేన్ గారు బహుసా ఇక్కడే నడుస్తూ ఏదో ఒక రోజు ఈ చెట్టు ఆకులు నమిలి
వుండవచ్చు. జనం అది చూసి మానవ ప్రయత్నం తో సాధించిన excellence ని జీర్ణించుకోలేక సంగీత పాండిత్యాన్ని చింత చెట్టు కి
అపాదిన్చారేమో. లేక, నిజంగా తాన్సేన్ గారి ప్రతి చర్యని గౌరవంగా అనుకరించాలనే
ఉత్సాహం ఏమో, అది కాక పొతే నిజంగా చింత చెట్టు ఆకులకి మహత్తు వుందేమో.
నన్ను కుడా నమలమన్నారు. సరే, ఇంక
ఇప్పుడు వచ్చే గాత్ర మాధుర్యం తో నేను తాన్సేన్ లాగా రాగ మల్హర్, రాగ
దీపక్ లు పాడినా, పోషించే అక్బర్ పాదుషాలు లేరు గా. దీనం గా చూస్తున్న ఆ
చింత చెట్టు వైపు మరీ పుష్పవిలాపం టైపు లో ఫీల్ అవ్వకపోయినా, ఆకులు
నమిలే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాను.
ఓ చింత చెట్టు కథ (Telugu Story)
Maheeth
Veluvali,
16 Saladi Jamindar Street, Palakollu,.
16th
of March, 2026.
|
Like happy maids accompanying a shy bride, the distant Aravallis offered a teasing glimpse at first. With each passing minute, they appeared much larger and more visible. It was my first time in Rajasthan, and I’m about to set my eyes on Kumbhal Fortress / Kumbhalgarh, the Eye of Mewar…
I sped through the dusty, long winding road from Udaipur, in a car, on an unusually hot January Day smitten by the vibrant yet turbulent past of Mewar; a mix of medieval history and popular myth. My cab driver Dileep asked if Chittorgarh was in my itinerary, and on my reply that it wasn’t, quipped with a smile - “गढ़ तो बस चित्तौढग़ढ़ बाकी सब गढ़ैया”
It was nearly afternoon when the destination arrived, almost a 70 Kms sojourn.
Kumbhal Fortress / Kumbhalgarh is a Hill Fort abutting the Aravalli ranges in Rajasamand District of Rajasthan. It is a UNESCO World Heritage Site, as a part of the Six (6) Hill Forts of Rajasthan. It is the second most impressive fortress in Mewar region, and perhaps the most impregnable fortress in India. Commissioned by Maharaja Kumbhakarna Singh / Rana Kumbha, Sisodia Rana of Mewar, in 15th Century CE, the fort is known as 'Eye of Mewar' and is well noted for its 36 kms long Fort Wall / Fortification that is the longest in India and second longest in Asia / World, earning the well deserved moniker "Great Wall of India". There are around 300 Jaina and 60 Hindu Temples within the Fortress, and Maharana Pratap of Mewar was born here. It is a worth visiting surreal Fortress that satisfies the lust of every thrill seeker and history lover. The view from the Fortress overlooking the extensive Great Wall of India, the Aravalli ranges and the Kumbhalgarh Wildlife Sanctuary offered an exhilarating experience.
On my return, I had the pleasure of savouring the iconic dish of Rajasthan, the Sumptuous Dal Bati Churma, which made me satisfied and sleepy. The iconic fortress gave way to the rusty and idyllic pass of Haldighati, the site of the namesake battle (18 June 1576 CE) fought between the numerically superior and materially prosperous Mughal Empire (led by Raja Man Singh) and the fiercely Independent Mewar Kingdom (led by the famous Maharaja Maharana Pratap), regarded as Rajasthan's Thermopylae.
| ||||||||